inputs
stringlengths
36
205
targets
stringlengths
7
194
template_id
int64
1
6
template_lang
stringclasses
1 value
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
ఇంతలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:సారా అలీ ఖాన్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కుమార్తె.
సారా అలీ ఖాన్ తల్లితండ్రులు సైఫ్ అలీ ఖాన్ మరియు అమ్రితా సింగ్.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ కుల్దీప్ శర్మ తెలిపారు.
కేసు నమోదు చేసి అన్ని కోణాలలో విచారణ చేస్తున్నట్లు తెలిపిన పోలీసు సూపరింటెండెంట్ కుల్దీప్ శర్మ.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ మేరకు ఏఐఏడీఎంకే కో-ఆర్డినేటర్ పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటన ఎఐఎడిఎంకె కో-ఆర్డినేటర్ ఓ పన్నీర్ సెల్వం, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సంయుక్తంగా విడుదల చేశారు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:మేము మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాము.
మేము మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాము.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి త్రాగాలి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం ఉదయాన్నే మొదట తీసుకోవాలి.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఈ మేర కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: వారు మమ్మల్ని విన్నారని మీరు అనుకుంటున్నారా?
వారు మన మాట విన్నారని మీరు అనుకుంటున్నారా?
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ దాడి తర్వాత పోలీసులు, సైన్యం, సిఆర్పిఎఫ్ దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
దాడి తర్వాత పోలీసులు, సైన్యం మరియు సిఆర్‌పిఎఫ్ ఆ ప్రాంతాన్ని వెతకడం ప్రారంభించారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలు ప్రధాన జంట గోల్స్.
నటి అనుష్క శర్మ, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఆదర్శవంతమైన జంట.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఏమి జరుగుతుందో వారికి తెలుసు.
ఏమి జరుగుతుందో వారికి మంచి అవగాహన ఉంది.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ రోజున వివాహిత మహిళలు రోజంతా ఉపవాసం ఉండి, తమ భర్త దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.
ఈ రోజున వివాహితలు ఉపవాసం ఉండి, తమ భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అయన ఎవరికైనా ఈ ఘటన గురించి ఏమాత్రం చెప్పినా ఆయన్ని చంపేస్తానని అతను బెదిరించాడు.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ సమావేశంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, సాద్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్, అకాలీదళ్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సాద్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ , పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, , అకాలీదళ్ ఇతర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: పటేల్ రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం శక్తికాంత దాస్ను ఆర్బిఐ గవర్నర్గా నియమించింది.
పటేల్ రాజీనామాతో ఆర్బీఐ గవర్నరుగా మాజీ ప్రభుత్వాధికారి శక్తికాంత దాస్ను నియమించిన ప్రభుత్వం.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మీరు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులను ఎలా తింటున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు.
మీరు గబ్బిలాలు, కుక్కలు, పిల్లులను ఎలా తింటారో అర్థం కావడం లేదు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ కార్యక్రమంలో మహేష్ సింగ్, రాహుల్కుమార్, బి. కె. బాలంజినప్ప, స్నీక్ కుమార్, జగత్పల్ కేసరి, మలయ దత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మహేష్ సింగ్, రాహుల్కుమార్, బి. కె. బాలంజినప్ప, స్నేహ్ కుమార్, జగత్పాల్ కేషరి, మలయ దత్త ఉపస్థితులయ్యారు. .
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: నేను గుర్రానికి ఆహారం ఇచ్చాను.
నేను గుర్రానికి తినిపించాను.
5
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ముడి చమురు ధరలు పెరగడంతో పెరుగుతున్నాయి.
1
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ కార్యక్రమంలో సాహిబ్జోత్ చావ్లా, అరవిందర్ సింగ్ రింకు, రాజా కాంగ్, ప్రిన్స్ కాంగ్, బబ్లూ దిషావర్, రాజేందర్ సింగ్ బాబర్ తదితరులు పాల్గొన్నారు.
అరవిందర్ సింగ్ రింకు, సాహిబ్జోత్ చావ్లా, రాజా కాంగ్, రాజేందర్ సింగ్ బబ్బర్, ప్రిన్స్ కాంగ్, బబ్లూ దిషావర్ తదితరులు ఈ కార్యకరమంలో పాల్గొన్నారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: మీరు ఏదో గురించి ఆందోళన చెందుతున్నారా?
మీరు ఏదో చింతిస్తున్నారా
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: కేవలం హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ నటి హిందీలో మాత్రమే కాక, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లోని సోనామార్గ్‌లోని ఆర్మీ క్యాంపుపై హిమపాతం పడి ఒక సైనికుడు మరణించాడు.
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లోని సోనామార్గ్‌లోని సైనిక శిబిరంపై హిమపాతం పడి ఒక సైనికుడు మరణించాడు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు.
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు అయితే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అతను పెద్ద రిస్క్ తీసుకున్నాడు.
ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆయన చాలా నష్టపోయారు.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఈ విషయం చాల ఆసక్తిని కలిగిస్తున్నది.
ఇది చాలా ఆసక్తికరమైన అంశం.
1
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహెష్ను చరిత్రలో స్మరించుకుంటామని ముఖ్య మంత్రి చెప్పారు.
మహెష్ను దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడుగా చరిత్ర గుర్తిస్తుందని ముఖ్య మంత్రి చెప్పారు.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది.
పాకిస్థాన్లోని ఒక ఉగ్రవాద శిబిరంపై వైమానిక దాడి చేసి భారత్ పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:కట్కాలోని భుబనేశ్వర్, అశ్విని ఆసుపత్రులలో కిమ్స్ లో చికిత్స ప్రారంభమవుతుంది.
కటక్, భుబనేశ్వర్ లోని అశ్విని ఆసుపత్రి, కిమ్స్ లో చికిత్స ఆరంభమవుతుంది.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్నది.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కలుతార జిల్లాలోని అతలుగామ, కందిలోని అకురానా గ్రామాలను పూర్తిగా ఏకాంత ప్రాంతాలుగా ప్రకటించారు.
పూర్తిగా వేరుచేయబడిన గ్రామాలు కందిలోని ఆకురాన మరియు కలుతార జిల్లాలోని ఆతులగామ.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: బీజేపీ నుంచి గిరిరాజ్ సింగ్, సీపీఐ నుంచి కన్హయ్య కుమార్, ఆర్జేడీ నుంచి తన్వీర్ హసన్ బరిలో ఉన్నారు.
ఆ చోటు కోసం బిజెపి కి చెందిన గిరిరాజ్ సింగ్, సీపీఐ నుంచి కన్హయ్య కుమార్, ఆర్జేడీ నుంచి తన్వీర్ హసన్ పోటీ చేస్తున్నారు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: నేను గత వారం పదోన్నతి పొందాను.
గత వారం నాకు పదోన్నతి లభించింది.
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను మూడు గంటలు ఆలస్యం అయ్యాను.
నేను మూడు గంటలు ఆలస్యంగా వచ్చాను.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఆమె తేలికగా వదులుకోదు.
ఆమె విడిచిపెట్టేది కాదు.
1
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:దయచేసి నాకు తక్కువ ధర చూపించు.
మీరు నాకు తక్కువ ధరతో అందించగలరా?
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: మీరు మీ ఇంటి పనిని ఒకేసారి పూర్తి చేయాలి.
మీరు మీ ఇంటి పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: షెడ్యూల్ ఏమిటో తెలుసుకుందాం.
తదుపరి షెడ్యూల్ చేయబడిన సమావేశం తేదీలు మరియు సమయాలు ఏమిటి?
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: భారత్ తరఫున షమీ రెండు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.
భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో ఒక వికెట్ తీయగా షమీ రెండు వికెట్లు తీసాడు .
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నాకు నమ్మడానికి ఎవరూ లేరు.
నేను విశ్వసించే వారు ఎవరూ లేరు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఆ రాత్రి ఒక తుఫాను ఉంది.
ఆ రాత్రి తుఫాను వచ్చింది.
1
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: కరీనా కపూర్ ఖాన్ గుడ్ న్యూస్ చిత్రంలో అక్షయ్కుమార్, దిల్జిత్ దోసాంజ్, కియారా అద్వానీ లతో కలిసి కనిపించనుంది.
కీయారా అద్వానీ, దిల్జీత్ దోసాంఝ్, అక్షయ్ కుమార్లతో కరీనా కపూర్ ఖాన్ కనిపించబోతున్న చిత్రం గుడ్ న్యూస్.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమిళనాడులోని అనేక ప్రాంతాలలో ఈశాన్య ఋతుపవనాల కారణంగా భారీ వర్షాలతో అతకుతలం అయ్యాయి.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: అవసరం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
దీని అవసరం ఉందని నేను నమ్ముతున్నాను.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: నేను పాఠశాల తర్వాత దంతవైద్యుడి వద్దకు వెళ్ళాలి.
నేను పాఠశాల ముగిసిన తర్వాత దంతవైద్యుని వద్దకు వెళ్లాలి.
1
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కోదాడ సదర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,988 డాలర్లు, వెండి ధర 28.77 డాలర్లుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో, బంగారం ఔన్సుకు యూఎస్డీ 1,988 వద్ద ట్రేడవుతోంది మరియు వెండి ఔన్స్‌కు యూఎస్డీ 28.77 వద్ద స్వల్పంగా పెరిగింది.
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఆ ఉద్యోగంలో మీరు ఐదేళ్లు ఎలా కొనసాగారో నాకు తెలియదు.
నువ్వు ఐదేళ్లు ఆ ఉద్యోగంలో ఎలా ఉండగలిగావో అర్థం కావడం లేదు.
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:పిల్లి పెట్టెలో ఉంది.
పెట్టెలో పిల్లి ఉంది.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఇదంతా నా తప్పు అని ఆయన సమాధానం ఇచ్చారు.
ఇదంతా నా తప్పే అని చెప్పాడు
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: చివరకు నేను నా మనస్సును ఏర్పరచుకున్నాను.
చివరకు నేను స్పష్టంగా ఆలోచించగలిగాను.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీధర్, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డిఆర్డిఎ పిడి చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినవారిలో అదనపు కలెక్టర్ శ్రీధర్, డిఆర్డిఎ పిడి చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఇతర అధికారులు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.
ఈ మధ్య సోషల్ మీడియా లో అడిగడికి తన జేవీవీతంలోని సంఘటనల ఫోటోలు పంచుకుంటూ, కరీనా కపూర్ ఖాన్ చాలా ఆక్టివ్గా ఉన్నారు.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు బల్వీందర్ సింగ్ భఠల్, లాబ్ సింగ్, గుర్జిత్ సింగ్, రచ్పాల్ సింగ్, రమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంలో లో మేనేజింగ్ కమిటీ సభ్యులు బల్వీందర్ సింగ్ భఠల్, లాబ్ సింగ్, గుర్జిత్ సింగ్, రచ్పాల్ సింగ్, రమేష్ కుమార్ ఉపస్థితులయ్యారు .
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:కన్నడ చిత్రసీమలో అత్యధిక ప్రజాదరణ పొందిన మాస్ హీరోలలో దర్శన్ ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు.
దర్శన్ కన్నడ చిత్రసీమలో అత్యధిక ప్రజాదరణ పొందిన మాస్ హీరోలలో ఒకడని నిస్సందేహంగా చెప్పవచ్చు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
తరువాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిశోధనా చర్య చేపట్టారు పోలీసులు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: నేను మీకు ఏమి రుణపడి ఉంటాను.
మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయమై చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: బీఎస్ఈలో ఉదయం వర్తకంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరిగాయి.
ఉదయం వర్తకంలో బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరిగాయి.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:గుజరాత్ లోని గాంధీనగర్ స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బరిలో ఉన్నారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి ఎన్నికల పోటీ చేస్తున్నారు.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మీకు ఎక్కువ సమయం ఉందా?
మీరు మరికొంత సమయం కేటాయించగలరా?
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
భారీ అంచనాలున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో విడుదల కనున్నావవి.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ప్రధాన మంత్రి మోడీ : కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు.
ప్రధాని మోడీ: కరోనావైరస్ సంక్షోభం దృష్ట్యా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: కొచ్చిః నటి పై దాడి కేసులో నటుడు దిలీప్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
కొచ్చి: నటిపై దాడి కేసులో నటుడు దిలీప్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పెట్టిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టులో తిరస్కరించబడింది.
1
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు 5 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది.
ఫ్లిప్కార్ట్ లో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులు 5 శాతం క్యాష్ బ్యాక్ పొందుతారు.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మొదట, మీరు ఏ రకమైన దుస్తులు ధరించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి.
మీరు ధరించాలనుకున్న దుస్తుల్ని మొదట నిర్ణయించుకోవాలి.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: మీ ప్రయత్నం ఖచ్చితంగా ఫలించింది.
మీ కష్టానికి ఖచ్చితంగా ఫలితం దక్కింది.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: దీంతో ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరింది.
ఈ అసాధారణ కార్యంతో భారతీయ స్టేట్ బ్యాంక్ అత్యున్నత 50 బ్యాంకుల జాబితాలో చేరింది.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు సాధించిన ఆరో భారత క్రికెటర్గా రోహిత్ నిలిచాడు.
ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన భారత్‌ నుంచి ఆరో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: అతను చాలా సంతోషంగా ఉన్నాడు.
అతను చాలా సంతోషించాడు.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:వెనుక భాగంలో అత్యవసర నిష్క్రమణ ఉంది.
భవనం వెనుక భాగంలో అత్యవసర నిష్క్రమణ ఉంది
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని వారాలుగా భారత్పై మాటల తూటాలు పేల్చారు.
గత కొన్ని వారాలపాటు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై మాటల తూటాలు పేల్చారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:గోపి నాయనార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార జిల్లా కలెక్టర్ పాత్ర పోషించారు.
నయనతార జిల్లా కలెక్టర్ పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని గోపి నాయనార్ రచించి దర్శకత్వం వహించారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఈ వీడియోను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో షేర్ చేశాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
1
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు డిప్యూటీ సచిన్ పైలట్ కు మధ్య బహిరంగ యుద్ధం జరిగింది.
రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు డిప్యూటీ సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు ఉన్నాయి.
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా సహా పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఒక వరల్డ్కప్లో ఐదు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు రోహిత్ శర్మ.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:భోజనం తీసుకురండి.
నాకు భోజనం తీసుకురండి.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి.
సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మరియు ఉత్తర గుజరాత్ జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం అయింది.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నేను చెప్పేది నీకు అర్థం కాలేదా?
నేను చెప్పేది నీకు అర్ధమవుతుందా?
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈమేర కేసు నమోదు చేశారు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: తిరువనంతపురంః తిరువనంతపురం వైద్య కళాశాల ఆస్పత్రిలో కోవిడ్ నుంచి కోలుకున్న రోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తిరువనంతపురం: తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన కోవిడ్ నుండి కోలుకున్న రోగి.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:రోహ్తక్ః జాతీయ సీనియర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్లో కేరళ అథ్లెట్లపై హర్యానా జట్టు సభ్యులు దాడికి పాల్పడ్డారు.
రోహ్తక్ః జాతీయ సీనియర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్లో కేరళ ఆటగాళ్లపై హర్యానా జట్టు సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారు.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:మహేష్ సరసన శృతి హసన్ నటించగా రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో మహేష్ సరసన శృతి హసన్,రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కూడా ముఖ్య పాత్రల్లో ఉన్నారు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఒక పిల్లవాడు కూడా దీన్ని చేయగలడు.
పిల్లవాడు కూడా చేయగలడు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఘటనాస్థలం నుండి పారిపోయే ప్రయత్నం చేస్తున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం.
వచ్చే సెషన్‌లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నాం.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఆస్పత్రికి తరలించుతుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:పురుషుల 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో సతీష్ కుమార్ శివలింగం స్వర్ణ పతకం సాధించాడు.
సతీష్ కుమార్ శివలింగం పురుషుల 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంటలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆయనే స్వయంగా రాసుకున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లను దర్శకుడు స్వయంగా రాసుకున్నారు.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని శివ సేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందని అధినేత ఉదవ్ థాకరే ప్రకటించారు
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఓపెనర్లు మహ్మద్ నయీమ్ మరియు లిటన్ దాస్ ప్రారంభ ఆరు ఓవర్లలో బంగ్లాదేశ్‌కు బలమైన ఆరంభాన్ని అందించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు మహ్మద్ నయీం, లిటాన్ దాస్ శుభారంభం అందించారు.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ప్రజలు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను
ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మనం శత్రువు దగ్గరికి వెళ్ళలేము.
మేము శత్రువును చేరుకోలేము.
4
['tel']