text
stringlengths 20
354
| label
int64 0
1
|
---|---|
జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు బాగుంది | 1 |
ప్రి క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది | 1 |
ప్రేమ సన్నివేశాల్లో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో అంత ఉత్కంఠ రేపుతుంది మణిశర్మ పాటలు కూడా బాగున్నాయి | 1 |
ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదు | 1 |
సినిమాలో ఇటు వినోదాన్ని అటు థ్రిల్లర్ అంశాల్ని బ్లెండ్ చేసిన తీరుకు ఇంద్రగంటిని అభినందించాలి | 1 |
ఛాయాగ్రహణం కూడా టాప్ క్లాస్ అనిపిస్తుంది | 1 |
థ్రిల్లర్ సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో విందా విజయవంతమయ్యాడు | 1 |
బ్యాగ్రౌండ్ స్కోర్ దగ్గర్నుంచే మణి ప్రత్యేకత కనిపిస్తుంది | 1 |
నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్ | 1 |
తమ వంతుగా వినోదాన్నందించారు అందరి పాత్రలూ ఆకట్టుకుంటాయి | 1 |
చిత్రీకరణ కూడా ఆకట్టకుంటుంది ఎడిటింగ్ కూడగా బాగుంది | 1 |
నిర్మాణ విలువలు ‘యువి’ స్థాయికి తగ్గట్లు రిచ్ గా ఉన్నాయి | 1 |
క్వాలిటీ సినిమా అన్న ఫీలింగ్ ప్రతి సన్నివేశంలోనూ అనిపిస్తుంది | 1 |
ఆ ముగింపు సరైందే అన్న భావన ప్రేక్షకుడికి కలిగించడంలో అతను విజయవంతమయ్యాడు | 1 |
పాటలన్నీ హుషారెత్తించేలా ఉన్నాయి వాటి చిత్రీకరణ కూడా ఆకట్టకుంటుంది | 1 |
బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ బాగానే ఎంగేజ్ చేశాడు | 1 |
మంచి ప్రయత్నం మంచి సినిమా | 1 |
క్రిష్ సిన్సియారిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ‘గమ్యం’ తర్వాత మళ్లీ అతడిలో నిజాయితీని వంద శాతం ఈ సినిమాలోనే చూస్తాం | 1 |
వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయంలో తన అనుభవం చూపించారు | 1 |
యుద్ధ సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూరిటీతో నటించాడు | 1 |
క్రిష్ పాటలన్నీ కథనంలో ఇమిడిపోయేలా వాటిని ప్లేస్ చేశాడు | 1 |
కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయంలో తన అనుభవం చూపించారు | 1 |
సంగీతం కూడా సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది | 1 |
గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ మళ్లీ ఇదే అని కచ్చితంగా చెప్పొచ్చు ఈ విషయంలో శ్రీనివాస్ మోహన్ అండ్ టీమ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే | 1 |
సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మహిష్మతి రాజ్యం కోసం వేసిన సెట్లు అద్భుతమనే చెప్పాలి | 1 |
అనిపించిన ప్రతి దృశ్యంలోనూ టెక్నీషియన్స్ ప్రతిభ శ్రమ కనిపిస్తుంది | 1 |
బాహుబలికి బ్యాక్‌బోన్ సాంకేతిక నిపుణులే తెరమీద అద్భుతం | 1 |
జయప్రకాష్ రెడ్డి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు | 1 |
కొన్ని చోట్ల మాత్రం లౌడ్ నెస్ ఎక్కువైంది పాటల్లో నేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది | 1 |